MDK: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా సజావుగా జరిగేలా పోలీస్ అధికారులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. మెదక్లో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అవగాహన శిక్షణ నిర్వహించారు. అధికారులు గ్రామాలను సందర్శించి పరిస్థితులను అవగాహన చేసుకోవాలని, ఘర్షణలకు తావు ఇవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.