బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబర్ 6న తొలి దశ, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరుగుతుందని తెలిపింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Tags :