సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తోన్న సినిమా ‘ఛాంపియన్’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని ప్రదీప్ అద్వైత్ తెరకెక్కిస్తున్నారు.