AP: శివాలిక్ నౌక విశాఖకు చేరుకుంది. గ్యాస్ క్యారియర్ నౌకకు కేంద్రమంత్రి సర్భానంద సోనోవాల్ స్వాగతం పలికారు. తొలి ప్రయాణంలో గల్ఫ్ నుంచి LPG తీసుకొచ్చింది. 2047 వికసిత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. 112 నౌకల తయారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. నౌక నిర్మాణ కేంద్రానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు.