CTR: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహ ప్రసాద్ సోమవారం పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఇందులో భాగంగా భోజనం నాణ్యతను పరిశీలించారు. అందుతున్న ఏర్పాట్ల గురించి అక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు శుభ్రమైన నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం భోజనానికి వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు.