BDK: గుండాల మండలంలో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా BRS పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు హాజరై ప్రసంగించారు. ఊరి అభివృద్ధి అంటే కేవలం వాగ్దానాలు కాదు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే సేవ ప్రతి ఓటు విలువైనది మన ఊరి భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే రేగా స్పష్టంగా తెలిపారు.