TG: బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ రేపు సమావేశం కానుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అభ్యర్థిని ఈ సమావేశంలో ఖరారు చేయనుంది. ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి పంపించనుంది. అధిష్టానం ఎల్లుండి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే జూబ్లీహిల్స్ రేసులో కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, లంకలదీపక్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.