SDPT: సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్గా S.M. విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ అధికారులతో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ కలిసి జట్టుగా పనిచేయాలన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.