KRNL: కర్నూలు పట్టణంలో సోమవారం రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కర్నూలు ఎంపీ నాగరాజు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై మంత్రి నాయకులతో చర్చించారు.