BDK: యూరియా విషయంలో రైతులను ప్రతిపక్ష పార్టీల వారు తప్పుదోవ పట్టిస్తున్నారని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పేర్కొన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికలలో భాగంగా బయ్యారం మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హజరై కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. నిరంతరం రైతుల మేలు కోరకు పరితపించే ప్రభుత్వం అని ఆయన తెలిపారు.