VSP: పెద్దగంట్యాడ ప్రాంతంలో అదాని గ్రూపు సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ఈనెల 8న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రజాభిప్రాయ సేకరణకు చేస్తున్న ఏర్పాట్లను గ్రామస్థులు సోమవారం అడ్డుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజాభిప్రాయసేకరణ వద్ద స్థానిక కళ్యాణ మండపాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.