ఈ వారం పలు సినిమాలు థియేటర్లలో, OTTల్లో సందడి చేయనున్నాయి. ఈ నెల 10న ‘అరి.. మై నేమ్ ఈజ్ నోబడి’ , ‘శశివదనే’, ‘కానిస్టేబుల్’ మూవీలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరోవైపు అదే రోజు జియో హాట్స్టార్లో ‘మిరాయ్’, సన్నెక్స్ట్లో త్రిబాణధారి బార్బరిక్’ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.