NTR: వీరులపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కరుణాకటాక్షాలు గ్రామస్తులకు భక్తులకు కలగాలని కోరారు.