KMM: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్ -19 బాలికల ఫుట్ బాల్ జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నట్లు జూనియర్ కళాశాలల క్రీడా సంఘం జిల్లా కార్యదర్శి ఎం.డీ. మూసాకలీం తెలిపారు. ఖమ్మంలోని మున్సిపల్ స్పోర్ట్స్ పార్క్ లో జరిగే ఎంపిక పోటీలకు క్రీడాకారిణిలు వయసు ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్తో హాజరుకావాలని, వివరాలకు 99896 47696, 97037 85786 సంప్రదించాలన్నారు.