PPM: PGRSకు వచ్చిన సమస్యలకు సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరఘట్టం(M) నర్సిపురం నుంచి బిడ్డక రమణమూర్తి అర్జీని కలెక్టరుకు అందజేయగా వెంటనే వినికిడి యంత్రం పంపిణి చేశారు.