సత్యసాయి: మడకశిరలోని క్యాంపు కార్యాలయంలో ప్రముఖ సినీ నటుడు ఘట్టమనేని నరేష్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు ఎమ్మెల్యే స్వాగతం పలికి సిబ్బందిని పరిచయం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజల సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను నరేష్ ప్రశంసించారు. .