HNK: హసన్పర్తి మండలం మడిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చిర్ర విజయ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట MLA కే.ఆర్ నాగరాజు సోమవారం ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకర్షించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.