KMR: గర్భిణి మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఉత్తునూరు పీహెచ్సీ వచ్చాధికారి డాక్టర్ సాయికుమార్ తెలిపారు. సోమవారం రోజున గర్భిణీ మహిళలకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అవసరం నిమిత్తం రక్త పరీక్షలు నిర్వహించి జిల్లా T హబ్ పంపనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసవాలు చేసుకునేలా అవగాహన కల్పించారు.