‘బాహుబలి 1,2’ సినిమాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో మేకర్స్ ఈ నెల 31న రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ థియేటర్లలో సర్ప్రైజ్ ఉండనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయా థియేటర్లలో మూవీ స్క్రీనింగ్ అయ్యాక బాహుబలి పార్ట్ 3 అనౌన్స్మెంట్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.