CTR: ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం DMHO కార్యాలయం ఎదుట డాక్టర్లు ధర్నా చేశారు. ప్రభుత్వ 30% ఉన్న పీజీ సర్వీస్ కోటాను పది శాతానికి తగ్గించడాన్ని డాక్టర్లు అభ్యంతర వ్యక్తం చేశారు. వైద్య విధాన పరిషత్తు లాగా పీజీ కోటాలో 30% అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.