TG: సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.