SRPT: కోదాడ లక్ష డిస్టెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ సతీష్ సోమవారం ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ.. ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు రేపటి వరకు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా అవకాశం ఉందని తెలిపారు. ఓకే సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేయవచ్చని, రాయడం, చదవడం వచ్చిన 14 ఏళ్లు పైబడిన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆయన సూచించారు.