MBNR: పురుష అభ్యర్థులకు ఈనెల 11న పీయూ క్యాంపస్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధికారి అర్జున్ కుమార్ తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 8 లోగా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 98494458775 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.