AP: లిక్కర్ స్కామ్లో నిందితుల రిమాండ్ నేటితో ముగియనుండటంతో వారిని సిట్ అధికారులు విజయవాడ ACB కోర్టుకు తీసుకొచ్చారు. అరెస్టయిన 12 మందిలో ఐదుగురు బెయిల్ పొందగా.. ఏడుగురు జుడీషియల్ రిమాండ్ ఖైదీలుగా విజయవాడ, గుంటూరు జైళ్లలో ఉన్నారు. వీరికి కోర్టు బెయిల్ ఇస్తుందో లేక రిమాండ్ పొడిగిస్తుందో మరికొద్ది సేపట్లో తెలియనుంది.