AP: లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న ఏడుగురు నిందితులకు ఈ నెల13 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో వారికి రిమాండ్ ముగియనుండటంతో విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ హాజరుపరిచింది. కాగా ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టవ్వగా, ఐదుగురు నిందితులు బెయిల్పై విడుదలయ్యారు.