BDK: తురక కాశ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బడే సాబ్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరీ లక్ష్మణ్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తూరకకాశల సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తూరకకాశ చండ్రుగొండ నాయకులు పాల్గొన్నారు.