HYD: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రామంతాపూర్లో ఆధార్ సెంటర్ వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాసిన కథనంపై ఆధార్ సర్వీస్ యంత్రాంగం స్పందించారు. ఆధార్ అప్డేట్ పెరగటం వల్ల రద్దీ ఏర్పడుతున్నట్లుగా తెలిపారు. గ్రేటర్ HYD వ్యాప్తంగా ఆధార్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని, వాటి వివరాలు తెలుసుకోవడం కోసం bhuvan.nrsc.gov.in/aadhaar/ వెబ్ సైట్ సందర్శించాలన్నారు.