GDWL: కామారెడ్డిలో ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. మంగళవారం జిల్లా IDOC ప్రాంగణంలో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు, గైడ్ టీచర్ల బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు.