KMM: ముదిగొండ మండలం గోకినపల్లి గ్రంథాలయంలో ప్రజా బాట కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల వద్ద విన్నతులను స్వీకరించి ప్రజలకు విద్యుత్ శాఖ ఏడిఏ రమ్య పలు సూచనలు చేశారు. గ్రామస్తులు రైతుల వద్ద తెలుసుకున్న సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారమయ్యే వాటిని విద్యుత్ సిబ్బంది పరిష్కరించారు.