RR: సరూర్‌నగర్ మండలం ఆర్కే పురం డివిజన్ గ్రీన్‌హిల్స్ కాలనీలో 6087 గజాల ఓపెన్ స్పేస్‌ను లేఔట్లో వదిలినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికే కొంత భూమి కబ్జాకు గురైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సర్వే నిర్వహించి రికార్డుల ప్రకారం భూమిని రక్షించి, కాలనీకి ప్రజలకు ఉపయోగపడే మంచి పార్కును నిర్మించాలని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.