ఈ సంక్రాంతికి పలు చిత్రాలు బరిలో నిలిచాయి. ఆయా మూవీల ప్రమోషన్స్‌ను మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా జనవరి 7న 4 మూవీల ఈవెంట్స్ ఉన్నాయి. చిరంజీవి ‘MSVG’ ప్రీ-రిలీజ్ ఈవెంట్, రవితేజ ‘BMW’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్(4:05PM), నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్(6:04PM)లు జరగనున్నాయి. అలాగే ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి ప్రమోషనల్ ఈవెంట్ ఉండనున్నట్లు టాక్.