KNR: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో MP బండి సంజయ్ ఇవాళ సింథటిక్ వాకింగ్ ట్రాక్ స్థల పరిశీలన చేశారు. ఆయన మాట్లాడుతూ.. సింథటిక్ ట్రాక్ కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ. 6.50 లక్షలను మంజూరు చేసినట్లు తెలిపారు. ట్రాక్ కోసం అవసరమైతే మరిన్ని నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.