KDP: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో శుక్రవారం PMSMA లో భాగంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ మల్లేష్, డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య చికిత్సలు, రక్తపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారిమఠం దేవస్థానం వారు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఉచితంగా భోజన వసతిని కల్పించారు.