ELR: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా NDA కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. నిడమర్రు(M) పెద నిండ్రకొలను లో MGNREGS నిధులు 30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే మెటల్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, 15 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను శిలాఫలాకాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.