BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఇళ్ల స్థలాల కోసం ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు TRP పూర్తి మద్దతు ప్రకటించింది. ఇవాళ TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ దీక్ష స్థలానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. స్థలాలు ఇచ్చేవరకు దీక్షకు ప్రతిరోజూ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. TRP నేతలు ఉన్నారు