BDK: భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివనాయక్ ఆదేశాలతో యువ న్యాయవాది పరిటాల సంతోష్ కుమార్ మండలంలోని తేగడ, గొమ్ముగూడెం, గ్రామాలలోని రైతులను ఇవాళ కలిసి సాగు చట్టాలపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. రైతులు దుక్కిదున్నే నాటి నుంచి పండించిన పంటను మార్కెట్లో అమ్మేదాకా వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.