SRPT: అనంతగిరి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ వీరభద్రమ్మ కోరారు. విన్నుత న్యూరో, గ్రామపంచాయతీ సహకారంతో ఏర్పాటుచేసిన ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ప్రారంభించి మాట్లాడారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన విన్నుత న్యూరో ఆస్పత్రి నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.