SRD: నాగల్గిద్ద మండలంలోని అన్ని గ్రామాల్లో సెన్సస్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ ఉమా హారతి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సూచనల మేరకు జూన్ 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించేందుకు అధికారులను 4, 5 బృందాలుగా విభజించినట్లు తెలిపారు. గ్రామ సభల నిర్వహణపై అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ ప్రతి గ్రామ సభలు నిర్వహించారు.