SDPT: ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా ఆకునూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో గ్రామస్తులతో కలిసి మొక్కలను నాటారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి సూచించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ రమేష్ నాయక్, SI అపూర్వ రెడ్డి, గ్రామ సర్పంచ్ కొమ్ము రవి పాల్గొన్నారు.