WNP: విద్యార్థులు పుస్తక పఠనం అలవాటు పరుచుకోవాలి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రజిని అన్నారు. పెద్దగూడెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. విద్యార్థులకు ఆర్టికల్ (14), ఆర్టికల్ (19), (21) ప్రాముఖ్యతను వివరించారు. ఉచిత న్యాయ సలహాల కోసం 15100 సంప్రదించాలన్నారు.