MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల ఆధ్వర్యంలో నానో మెటీరియల్స్, మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్‌పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. డా.కె.విజయ్ కుమార్ అధ్యక్షత వహించగా, డా.శ్రీనివాసరావు, గీత సమన్వయం చేశారు. ప్రముఖులు పాల్గొని నానో పదార్థాల ప్రయోజనాలు వివరించారు. డిగ్రీ కాలేజీలో ఆధునిక పరికరాల ప్రదర్శన ఆకట్టుకుంది.