BHPL: చిట్యాల మండలం నైన్పాక గ్రామానికి చెందిన కేటీఆర్ మండల సేన అధ్యక్షుడు మురహరి తిరుపతి సోదరుడు కోటి అనారోగ్యంతో మరణించగా, ఆ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఇవాళ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్ యాదవ్, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి నాగుల సాంబయ్య ఉన్నారు.