GDWL: జిల్లాలో కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సంతోష్ నేతృత్వంలో లాటరీ పద్ధతిలో ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగిందన్నారు. జిల్లాలోని మొత్తం 34 మద్యం షాపులకు గాను 774 దరఖాస్తులు దాఖలయ్యాయి. త్వరలోనే లైసెన్సులు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.