WGL: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. మత్తు మహమ్మారిని అణచివేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా పోరాటం చేయాలని ఆయన కోరారు. డ్రగ్స్ వినియోగం, విక్రయం నియంత్రణకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.