SRD: ఖేడ్ RTC డిపోలోని TJMU, EU అధ్యక్షులు, సహచర బృందం దాదాపు 50 మంది కార్మికులు నేడు హైదరాబాదులో TMUలో చేరారు. ఈ మేరకు స్థానిక డిపో యూనియన్ సెక్రటరీ నెహ్రూ మాట్లాడుతూ.. డిపోలోని ఇతర యూనియన్ నాయకులు సభ్యులు, TMU లో చేయడం వల్ల సింగల్ యూనియన్ డిపోగా TMU అవతరించిందని తెలిపారు. చేరిన వారందరికీ TMU కృతజ్ఞతలు తెలిపారు.