ASF: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో నరాల సంబంధిత చికిత్స పొందుతున్న దహెగాం మండలం పెసరకుంటకి చెందిన లక్కం కుమార్ను సిర్పూర్ MLA హరీష్ బాబు పరామర్శించారు. సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.1.50 లక్షల LOCని అందజేశారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను హరీష్ బాబు కోరారు.