MBNR: కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు ఆదివారం సాగునీరు విడుదల చేయనున్నట్లు EE ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, చిట్టెం పర్ణిక రెడ్డి పాల్గొని కుడి, ఎడమ కాలువలకు నీటిని వదలనున్నారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని అధికారులు కోరారు.