CTR: ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికి అవగాహన పెంచడమే లక్ష్యమని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో డిజిటల్ హెల్త్ మిషన్లో భాగంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు భద్రపరచడం, టెలి మేడిసన్ ద్వారా ఆన్లైన్ వైద్య సేవలు అందించడంపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఇంటింటా పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించాలన్నారు.