SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘ సభ్యులు బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మినిస్టర్ క్వార్టర్స్‌లో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ఎంతో మహిమ గలిగిన అతి పురాతన ఆలయాన్ని తొలగించి నూతన ఆలయాన్ని రాతితో నిర్మిస్తున్నామని మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.