సత్యసాయి: విశాఖపట్నంలో ఈ నెల 25న ఆదివారం ఉదయం 5.30 గంటలకు శ్రీసత్యసాయి బాబా రన్ అండ్ రైడ్ ప్రారంభం కానుంది. కాళీ మాత ఆలయం నుంచి 3కే, 5కే విభాగాల్లో ఈ పరుగు, సైకిల్ రైడ్ నిర్వహిస్తారు. 15 ఏళ్లు పైబడిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులు. ఆరోగ్య అవగాహన కోసం చేపట్టిన ఈ ఈవెంట్లో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.